Team India opner Shikhar Dhawan drive auto in sri lanka with hardik pandya ahead of odi series. <br /> <br /> <br />శిఖర్ ధావన్... ఆల్ రౌండర్ పాండ్యాతో కలిసి శ్రీలంక వీధుల్లో రాత్రి సమయంలో ఆటో నడిపాడు. డ్రైవర్ స్థానంలో కూర్చుని ధావన్ ఆటో నడుపుతుండగా పాండ్యా వెనుక సీటులో కూర్చున్నాడు